Late Night Girls Orders: అర్థరాత్రి అమ్మాయిలు ఏం ఆర్డర్లు పెడుతున్నారో తెలుసా? | Asianet News Telugu

Published : Jul 01, 2026, 10:02 PM IST

రాత్రి ఒంటి గంట.. లేదంటే తెల్లవారుజామున రెండు గంటలు.. ఇంట్లో వాళ్లంతా గాఢ నిద్రలో ఉంటారు. కానీ, అప్పుడే కొంతమంది మొబైల్స్ లో జెప్టో, బ్లింకిట్ యాప్స్ ఓపెన్ అవుతాయి! ఆన్‌లైన్ డెలివరీ యాప్స్ వచ్చిన తర్వాత అర్ధరాత్రి పూట స్నాక్స్ ఆర్డర్ చేయడం ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది. అయితే.. లేట్ నైట్ లో అమ్మాయిలు ఎక్కువగా ఏం ఆర్డర్ చేస్తారు? వాళ్లు డెలివరీ బాయ్స్ కి పెట్టే ఆ విచిత్రమైన కండిషన్స్ ఏంటి? తాజాగా ఓ జెప్టో డెలివరీ బాయ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని సీక్రెట్స్ ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. ఆ ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటో.. ఇప్పుడు చూద్దాం!

02:51Gold Price Today : వరుసగా రెండో రోజు బంగారం బాదుడు.. సామాన్యులకు షాక్!
03:56ఇక్కడ మీరు ఏది కొన్నా 50% డిస్కౌంట్ గ్యారెంటీ | 50% OFF! | HalfPe.com Story | Asianet News Telugu
03:49షాకిస్తున్న బంగారం ధరలు రానున్న రోజుల్లో పరిస్థితి ఇదే | Asianet News Telugu
02:55Gold Rate Today: మూడో రోజూ షాక్.. రాకెట్ లా దూసుకెళ్తున్న బంగారం ధరలు | Asianet News Telugu
03:01ఫ్రిజ్ పై కవర్ వేస్తున్నారా? ఈ విషయం తెలుసుకోలేదంటే ప్రాణాలకే ప్రమాదం | Fridge Cover Warning
03:43Today Gold and Silver rate: యుద్ధం ఆగకపోతే ఇంకా పెరుగుతాయా? | Asianet News Telugu
03:40ఆగస్టు1 నుంచి కొత్త రూల్స్, ఏమేం మారనున్నాయంటే.. | August 1 New Rules 2026 | Asianet News Telugu
03:42Gold Price Today : బంగారం కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. ఎట్టకేలకు తగ్గిన గోల్డ్ రేట్లు
02:58దోబూచులాడుతున్న బంగారం ధరలు....ఇవాళ భారీగా కుప్పకూలిన పసిడి, సిల్వర్ | Asianet News Telugu
03:46భారీగా పెరిగిపోతున్న బంగారం, వెండి ధరలు...ఈరోజు గ్రాము గోల్డ్ ఎంతో తెలుసా? | Asianet News Telugu