కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఇప్పుడు కాస్త తగ్గుముఖం పట్టాయి. వరుసగా రెండో రోజూ పసిడి రేట్లు పడిపోవడంతో కొనుగోలుదారులకు ఊరట లభించింది. మరి ఈరోజు హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.