
అక్షయ తృతీయ ముగిసిన వెంటనే బంగారం మార్కెట్‌లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. పండగ రోజున పెరిగిన ధరలు ఇప్పుడు ఒక్కసారిగా పడిపోతున్నాయి. తులం బంగారం ధర రూ.2200 పైగా కుప్పకూలిపోయింది. హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారట్ బంగారం ధర ఏప్రిల్ 23న మరోసారి తగ్గింది. వెండి ధరలు కూడా భారీగా క్షీణించాయి.