
పసిడి మార్కెట్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వరుసగా నాలుగో రోజు బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో పెట్టుబడిదారులు, కొనుగోలుదారుల దృష్టి అంతా ఇప్పుడు బులియన్ మార్కెట్‌పై పడింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ధరలు మరింత పడతాయా? లేక ఇదే సరైన కొనుగోలు సమయమా?