పసిడి ప్రియులకు బిగ్ షాక్ భారీగా పెరిగిన బంగారం ధరలు | Asianet News Telugu

పసిడి ప్రియులకు బిగ్ షాక్ భారీగా పెరిగిన బంగారం ధరలు | Asianet News Telugu

Published : Apr 18, 2026, 12:23 PM IST

పసిడి కొనాలనుకుంటున్నారా? ఒక్కరోజులోనే బంగారం, వెండి ధరలు భారీగా పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. అక్షయ తృతీయ ముందు ఇలా రేట్లు ఎగిసిపడటానికి కారణాలేమిటి? ఇప్పుడు కొనాలి? లేక వేచి చూడాలా? పూర్తి వివరాలు ఈ వీడియోలో…