ఎన్టీఆర్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘డ్రాగన్’ గురించి మరోసారి భారీ చర్చ మొదలైంది. ఈ సినిమాతో మలయాళ స్టార్ టొవినో థామస్ కూడా జాయిన్ అవుతారని వార్తలు వచ్చినప్పటికీ, ఇప్పుడు ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారనే టాక్ వైరల్ అవుతోంది.