ప్రముఖ యాంకర్ సుమతో కలిసి పల్లిచట్టంబి మూవీ టీమ్ చేసిన ఈ సరదా ఇంటరాక్షన్‌ను మిస్ అవ్వకండి. హీరో టోవినో థామస్, హీరోయిన్ కాయడు లోహర్ మరియు దర్శకుడు డిజో జోస్ ఆంటోనీ ఈ ఇంటర్వ్యూలో సినిమా విశేషాలు, షూటింగ్ అనుభవాలు, ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.