Menda Melam Movie Team Visit Tirumal: తిరుమల శ్రీవారి సేవలో బ్యాండ్ మేళం టీం | Asianet News Telugu

Menda Melam Movie Team Visit Tirumal: తిరుమల శ్రీవారి సేవలో బ్యాండ్ మేళం టీం | Asianet News Telugu

Published : Mar 11, 2026, 11:25 AM IST

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల తిరుపతిలో Band Melam మూవీ టీమ్ శ్రీవారి దర్శనం చేసుకున్నారు. చిత్ర నిర్మాత కోనా వెంకట్, హీరో హర్ష రోషన్, హీరోయిన్ శ్రీదేవి కలిసి తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.