Vaibhav Suryavanshi Destroys England with 175: సూర్యవంశీ సిక్సర్ల సునామీ| Asianet News Telugu

Vaibhav Suryavanshi Destroys England with 175: సూర్యవంశీ సిక్సర్ల సునామీ| Asianet News Telugu

Published : Feb 06, 2026, 11:40 PM IST

చెయ్యి చూసావా ఎంత రఫ్‌గా ఉందో.. రఫ్ఫాడిస్తా"... నేను బ్యాట్ పడితే సిక్సర్లు, ఫోర్లే. నిజంగానే బ్యాట్ తో రఫ్ఫాడించేస్తున్నాడు...మన వైభవ్ సూర్యవంశీ, ఇంగ్లాండ్ టీంకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాడు. అతని బ్యాటింగ్ చూసి బౌలర్లు వణికిపోతున్నారు. 55 బంతుల్లో సెంచరీ, 80 బంతుల్లో 175 పరుగులతో దుమ్ములేపాడు. అందులో 15 ఫోర్లు, 15 సిక్సర్లతో సీనియర్ల రికార్డును బద్దలు గొడుతున్నాడు.

03:03Jacob Bethell Storm in T20 World Cup 2026 | 105 Runs vs India | Team India Scared for a Moment!
03:08India Beat England by 7 Runs in Semi Final: ఒక్క క్యాచ్ మ్యాచ్‌నే మార్చేసింది | Asianet News Telugu
02:34IND vs ENG Semi Final 2026: టీ20 వరల్డ్ కప్ హిస్టరీనే తిరగరాసిన భారత్| Asianet News Telugu
03:02India VS England: ముంబైలో భారత్ జైత్రయాత్ర.. ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్ ఖేల్ ఖతం| Asianet News Telugu
03:07IND vs ENG Semi Final 2026: వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్ ను చెడుగుడు ఆడుకున్న సంజూ | Asianet Telugu
02:42Team India Enters T20 World Cup Final: ఇంగ్లాండ్ జట్టుకి చుక్కలు చూపించిన భారత్| Asianet News Telugu
05:47IND vs ENG Semi Final 2026: వాఖండే స్టేడియం కిచేరుకున్న భారత్ జట్టు | Asianet News Telugu
03:35India Cricketer Sanju Samson నెట్ వర్త్ ఎంతో తెలుసా? | Full Lifestyle Details | Asianet News Telugu
03:24Indian Cricketer Venkatesh Iyer Visit Tirumala | Cricketer Venkatesh Iyer | Asianet News Telugu
03:46T20 World Cup 2026: రింకూ రిటర్న్..బట్ సంజూనే ఆప్షన్ ఎందుకో తెలుసా? Sanju | Asianet News Telugu