No India vs Pakistan Match? | Huge Financial Loss for ICC | Asianet News Telugu

No India vs Pakistan Match? | Huge Financial Loss for ICC | Asianet News Telugu

Published : Feb 02, 2026, 08:00 PM IST

ఇండియా–పాకిస్థాన్ మ్యాచ్ అంటే కేవలం క్రికెట్ కాదు… అది కోట్లాది మంది భావోద్వేగం. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూసే ఈ హైవోల్టేజ్ మ్యాచ్ రద్దు అయితే ఏం జరుగుతుంది? ఐసీసీ ఖజానాపై ఎంత ప్రభావం పడుతుంది? వందల కోట్ల యాడ్ రెవెన్యూ, టికెట్ అమ్మకాలు, బ్రాడ్‌కాస్ట్ హక్కులపై ఎలాంటి దెబ్బ పడనుంది? పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ తాజా నిర్ణయంతో టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ ఊగిపోతోంది. భారత్‌తో మ్యాచ్ ఆడమంటూ పాక్ వెనక్కి తగ్గడం ఐసిసికి పెద్ద తలనొప్పిగా మారింది.

04:35Vaibhav Suryavamshi: సిక్సర్ల పిడుగు...వైభవ్ వాయించేశాడు | Rajastan Royals| Asianet News Telugu
21:58కేరళలో సంజూ శాంసన్ ప్రెస్ మీట్: Sanju Samson Pressmeet After T20 World Cup Win | Asianet Telugu
03:50Kavya Maran Net Worth: పాక్ క్రికెటర్‌ కొనుగోలు..వివాదంలో Kavya Maran | Career | Asianet News Telugu
03:42Gautam Gambhir Built a Champion Team: స్టార్లు లేని ఛాంపియన్ టీమ్ అసలు సిసలు నిర్మాత| Asianet Telugu
12:20Ishan Kishan Plays Cricket With Kids: సొంతూరుకి చేరుకున్నఇషాన్ కి షన్ కి ఘన స్వాగతం | Asianet Telugu
13:44Suryakumar Yadav: సొంతూరుకి చేరుకున్న టీమిండియా కెప్టెన్ కి ఘన స్వాగతం| Asianet News Telugu
03:35Sanju Samson Father Samson Vishwanath Emotional Comments | India Win T20 | Asianet News Telugu
03:32Sanju Samson Emotional: క్రికెట్ పరిచయం చేసింది వాళ్లే | T20 World Cup 2026 Win| Asianet News Telugu
10:41India Win T20 World Cupబౌలింగ్ఎటాక్ అంటే ఇదేFans Reaction | Bumrah, Axar Patel | Asianet News Telugu
04:26T20 World Champion India | Coach Reacts to Suryakumar Yadav’s Performance | Asianet News Telugu