Abhishek Sharma: ఐపీఎల్ నుంచి వరల్డ్ టాప్ వరకు..టీ20 కింగ్ గా ఎదిగిన క్రికెటర్ | Asianet News Telugu

Abhishek Sharma: ఐపీఎల్ నుంచి వరల్డ్ టాప్ వరకు..టీ20 కింగ్ గా ఎదిగిన క్రికెటర్ | Asianet News Telugu

Published : Jan 29, 2026, 08:21 PM IST

2024 వరకు అనామకుడిగా ఉన్న అభిషేక్ శర్మ కేవలం రెండేళ్లలోనే వరల్డ్ నంబర్ వన్ టీ20 బ్యాటర్‌గా అవతరించాడు. యువరాజ్ సింగ్ కోచింగ్, ఐపీఎల్‌లో విధ్వంసక ఆట, అంతర్జాతీయ టీ20ల్లో అద్భుత ప్రదర్శనతో 929 రేటింగ్ పాయింట్లతో ఐసిసి టాప్ ర్యాంక్‌ను అందుకున్నాడు. అతడి ఈ అసాధారణ ప్రయాణం ఇప్పుడు ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యపరుస్తోంది.