Gold Rate Today:అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతలతో బంగారంపై ఎఫెక్ట్ | Gold | Silver | Asianet News Telugu

Published : Feb 21, 2026, 12:38 PM IST

బంగారం ధరలు వరుసగా రెండో రోజు పెరగడంతో కొనుగోలుదారుల్లో ఆందోళన పెరిగింది. గత రెండు రోజులుగా తగ్గుతూ ఊరట ఇచ్చిన పసిడి ధరలు మళ్లీ ఎగబాకుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా దాడి చేసే అవకాశాలపై ఊహాగానాలు, Federal Reserve వడ్డీ రేట్లను తగ్గించకపోవచ్చన్న సంకేతాలు, అలాగే పలు దేశాలపై సుంకాల ప్రకటనలు — ఇవన్నీ అంతర్జాతీయ మార్కెట్‌లో అనిశ్చితి పెంచాయి. ఫలితంగా ఇన్వెస్టర్లు సేఫ్ హేవెన్‌గా బంగారం వైపు మళ్లుతున్నారు.

02:19Gold Price Today : మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలతో మళ్లీ బంగారం ధరలు దిగొచ్చాయి | Asianet Telugu
02:03Gold Price Today : బంగారం ధరలకు వరుసగా మూడో రోజు బ్రేక్.. 10 గ్రాములపై భారీగా తగ్గిన రేట్లు
03:23Gold Price Today : బంగారం ధరలకు భారీ బ్రేక్.. ఒక్కరోజే రూ.2,500 తగ్గుదల..
02:49Gold Price Today : బంగారం రేటులో మరో మలుపు.. తగ్గుదల ఇక్కడితో ఆగుతుందా?
02:38Gold Price Today : నిన్న ఊరట.. ఇవాళ మళ్లీ షాకిచ్చిన పసిడి.. బంగారం ధరలు ఎందుకు పెరిగాయంటే?
02:06Gold Price Today : తగ్గుతుందనుకుంటే షాక్ ఇచ్చిన పసిడి.. ఒక్కరోజులోనే భారీ జంప్
03:07Gold Price Today : మళ్లీ రికార్డు దిశగా బంగారం.. ఒక్కరోజులో భారీగా పెరిగిన ధరలు
02:04Gold Price Today: ఫెడ్ నిర్ణయంతో పసిడి ధరలకు షాక్..బంగారం ధరలు ఒక్కసారిగా పతనం
02:37పాతాళానికి పసిడి ధరలు.. ఇంకా ఎంత తగ్గుతాయో తెలుసా? | Gold Prices Crash Again! | Asianet News Telugu
03:16Gold Price Today: పసిడి ధరలు ఢమాల్.. కొనుగోలుదారులకు భారీ ఊరట..ఇంత తగ్గడానికి కారణమేంటి?