
వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ జంటగా నటించిన సూపర్ హిట్ చిత్రం ‘నువ్వు నాకు నచ్చావ్’ జనవరి 1న రీ రిలీజ్ అవుతోంది. కె. విజయభాస్కర్ దర్శకత్వంలో, శ్రీ స్రవంతి మూవీస్‌పై స్రవంతి రవికిషోర్ నిర్మించిన ఈ సినిమా 2001లో విడుదలై ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. రీ రిలీజ్ సందర్భంగా నిర్వహించిన ఈ స్పెషల్ ఇంటర్వ్యూ మీ కోసం.