అఖండ 2 సినిమా టీమ్‌తో జరిగిన ఈ ప్రత్యేక సంభాషణలో ప్రముఖ రచయిత, నటుడు తనికెళ్ల భరణి బోయపాటి శ్రీను, సంగీత దర్శకుడు థమన్‌తో కలిసి సినిమా వెనుక కథలు, సృజనాత్మక ఆలోచనలు, అఖండ విజయం మరియు అఖండ 2పై ప్రేక్షకుల అంచనాల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.