JETLEE సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో మాట్లాడిన COMEDIAN సత్య తనదైన స్టైల్‌లో నాన్‌స్టాప్ కామెడీతో ఆకట్టుకున్నారు. రిపోర్టర్ల ప్రశ్నలకు పంచులు వేస్తూ సమాధానాలు ఇస్తూ నవ్వులు పూయించారు. సత్య హిలేరియస్ కామెంట్స్, సరదా స్పందనలు ఈ వీడియోలో చూడండి.