చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్ స్పీచ్..డిప్ప పగలగొట్టిన రవి తేజ | Trailer Launch Event | Asianet News Telugu

చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్ స్పీచ్..డిప్ప పగలగొట్టిన రవి తేజ | Trailer Launch Event | Asianet News Telugu

Published : Jan 08, 2026, 02:18 PM IST

Bhartha Mahasayulaku Wignyapthi మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్ చేసిన స్పీచ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అతని మాటలకు హాల్ అంతా చప్పట్లతో మారుమోగింది. అదే సమయంలో మాస్ మహారాజా రవితేజ చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్ను స్టేజ్‌పై తన స్టైల్‌తో డిప్ప పగులగొట్టి ఈవెంట్‌ను మరింత హైలైట్ చేశారు.