Bhartha Mahasayulaku Wignyapthi ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మాస్ మహారాజా రవితేజ ఒక్కసారిగా సీరియస్ అయ్యారు. రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు రవితేజ ఘాటుగా స్పందించడం అక్కడున్న వారిని ఆశ్చర్యపరిచింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.