
Raju Weds Rambai సినిమా హీరోయిన్ Tejaswi ఇచ్చిన సూపర్ స్పీచ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో తేజస్వి మాట్లాడుతూ సినిమా విశేషాలు, తన పాత్ర గురించి, దర్శకుడు, నిర్మాతలు, సహ నటులపై చేసిన వ్యాఖ్యలు అందరినీ అలరించాయి. స్టేజ్‌పై తేజస్వి చూపించిన ఎనర్జీ, ఆమె మాటల్లోని ఆత్మవిశ్వాసం అభిమానులను మంత్ర ముగ్ధులను చేసింది.