సుమ కనకాల, రాజీవ్ కనకాల గురించి దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు చేసిన సరదా వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.