మల్లారెడ్డి కోడలు డా. ప్రీతి రెడ్డి ‘అనగనగా ఒక రాజు’ సినిమా పాట రిలీజ్ ప్రమోషన్లలో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రత్యేక అతిథిగా హాజరైన ఆమె, హీరో నవీన్ పోలిశెట్టి మరియు హీరోయిన్ మీనాక్షి చౌదరితో కలిసి స్టేజ్‌పై డాన్స్ చేసి సందడి చేశారు.