చాయ్‌వాలా సినిమా పాట లాంచ్ కార్యక్రమంలో నిలూఫర్ బాబు రావు గారు చేసిన ఆసక్తికరమైన ప్రసంగం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో హీరో శివ కందుకూరి పాల్గొని ప్రత్యేకంగా మాట్లాడారు. సినిమా, సంగీతం, టీమ్ పై ప్రశంసలు కురిపించిన ఈ స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది