IPS Bagchi మాటలకు భూమిక చూడండి ఎలా నవ్వుతుందో | Enno Vaasanthaalu Song Launch | Asianet News Telugu

Published : Jan 27, 2026, 05:01 PM IST

Euphoria The Film నుంచి విడుదలైన “ఎన్నో వసంతాలు” పాట లాంచ్ కార్యక్రమంలో IPS శంఖబ్రత బాగ్చీ చేసిన ప్రేరణాత్మక ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. యువతకు స్ఫూర్తినిచ్చే మాటలు, సినిమాపై ఆయన అభిప్రాయాలు ఈ ఈవెంట్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.