Euphoria The Film నుంచి “ఎన్నో వసంతాలు” పాట లాంచ్ కార్యక్రమంలో హీరోయిన్ భూమిక చావ్లా ఇచ్చిన హృదయస్పర్శి స్పీచ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ ఈవెంట్‌లో ఆమె సినిమా అనుభవాలు, సంగీతంపై ప్రేమ, టీమ్‌పై అభినందనలు పంచుకున్నారు.