గోవాలో 56వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (IFFI 2025) గ్రాండ్ ఓపెనింగ్ పరేడ్‌తో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో గోవా సీఎం ప్రమోద్ సావంత్ పాల్గొన్నారు.