లీక్ చేస్తే కిక్కేముంటుంది.. బుల్లి రాజు పంచులుAnaganaga Oka Raju Pre-Release | Asianet News Telugu

లీక్ చేస్తే కిక్కేముంటుంది.. బుల్లి రాజు పంచులుAnaganaga Oka Raju Pre-Release | Asianet News Telugu

Published : Jan 13, 2026, 04:14 PM IST

“అనగనగా ఒక రాజు” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిన్నారుల మనసులు గెలుచుకున్న చైల్డ్ ఆర్టిస్ట్ బుల్లి రాజు చేసిన ఫుల్ ఫన్ స్పీచ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తన అమాయకమైన మాటలు, చమత్కారమైన జోక్స్, స్టేజ్ ప్రెజెన్స్‌తో ఈ ఈవెంట్‌ను మరింత స్పెషల్‌గా మార్చాడు.