మహిళల హక్కులు, స్వేచ్ఛ, వస్త్రధారణపై సినీ నటి రోహిణి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఐటీయూ మహాసభల్లో ఆమె ప్రసంగించారు.