Delta Plane Crash: టొరంటోలో ఘోర విమాన ప్రమాదం.. ఎలా జరిగిందంటే? | CRJ900 Skids on Snowy Runway

Published : Feb 18, 2025, 07:00 PM IST

కెనడా రాజధాని టొరంటోలో ఘోర ప్రమాదం జరిగింది. టొరంటోలోని పియర్సన్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా డెల్టా ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానం మంచుతో కూడిన నేలపై బోల్తా పడింది. దీంతో భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 19 మంది గాయపడగా... వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఎయిర్ పోర్టు అధికారులు వెల్లడించారు. అసలేం జరిగిందంటే... డెల్టా ఎయిర్ లైన్స్ కి చెందిన CRJ900 విమానం ల్యాండింగ్ అవుతుండగా.. ప్రమాదం జరిగింది. ఆ సమయంలో విమానంలో 80 ప్రయాణికులు ఉన్నారు. ప్రమాద తీవ్రతకు 18 మంది గాయపడ్డారు. బలమైన హిమపాతం, గాలుల కారణంగా విమానం కుప్పకూలినట్లు ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. 18 మంది క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఆ ముగ్గురిలో ఓ చిన్నారి ఉన్నట్లు తెలుస్తోంది.

07:44ఏలూరు సేఫ్ హ్యాండ్స్ లో ఉందండి.. MP మహేష్ యాదవ్ పై బెల్లంకొండ శ్రీనివాస్ ప్రశంసలు | Asianet Telugu
02:06మనోజ్ అనగానే తడిగుడ్డ వేసుకొని కూర్చున్నాం: నారా రోహిత్ | Bhairavam movie | Asianet News Telugu
04:00నెక్స్ట్ ఈవెంట్ కి మిస్ అవ్వొద్దు కుమ్మేద్దాం..Director Vijay Kanakamedala | Asianet News Telugu
03:09ముగ్గురితో సిట్టింగ్ ఉంటేనే మజా..Actor Ajay Speech at Bhairam Trailer Event | Asianet News Telugu
05:06తిరుపతిలో ఉ.5గంటలకే వైన్ షాప్ ఓపెన్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భూమన అభినయ్| Asianet News Telugu
01:56గర్జించిన భారత సైన్యం.. పోస్టులు వదిలేసి ఉగ్ర మూక పరార్ | Operation Sindoor | Asianet News Telugu
06:57ఈ సినిమా పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ Naveen Chandra New Movie Opening | Karaali | Asianet News Telugu
03:50కొడాలి నాని అసలు ఇప్పుడు ఎక్కడున్నారు?Kodali Nani | YSRCP| Asianet News Telugu
03:59గుంటూరు మిర్చి యార్డు చైర్మన్ పదవిఎవరికి కేటాయిస్తారు?Guntur Mirchi Yard | Asianet News Telugu
02:01Nag Ashwin Launch Song in shashtipoorthi Movieవింటేజ్ ఇళయరాజ సాంగ్ విన్నట్టుంది| Asianet News Telugu