ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగ తిరుపతి గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. భక్తులు వివిధ వేష ధారణల్లో గంగమ్మ ఆలయానికి చేరుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.