తిన్నావా అని ఆయనొక్కడే అడిగేవాడు.. ఆర్య ప్రొడ్యూసర్ పై సుకుమార్ ప్రశంసలు | Asianet News Telugu

Galam Venkata Rao  | Published: Apr 7, 2025, 7:00 PM IST

హైదరాబాద్ లో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పుష్ప డైరెక్టర్ సుకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్య మూవీ ఫస్ట్ ప్రొడ్యూసర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.