సుమని భయపెట్టడానికి ఇంత పెద్ద ప్లానా? | శబ్దం మూవీ టీం ఇంటర్వ్యూ | ఆది పినిశెట్టి | Asianet Telugu

Published : Feb 27, 2025, 08:00 PM IST

ఆది పినిశెట్టి హీరోగా నటించిన తెలుగు, తమిళ చిత్రం ‘శబ్దం’. ఈ మూవీకి అరివళగన్‌‌ దర్శకత్వం వహించారు. ‘వైశాలి’ తర్వాత ఆది, అరివళగన్ కాంబినేషన్‌లో రూపొందిన రెండో మూవీ ఇది. 7జీ ఫిల్మ్స్ సమర్పణలో శివ ఈ మూవీని నిర్మించారు. ఫిబ్రవరి 28న థియేటర్లలో సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో ఆది పినిశెట్టి, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, డైరెక్టర్ అరివళగన్‌‌, ఇతర మూవీ టీంని యాంకర్ సుమ ఇంటర్వ్యూ చేసింది. ఫుల్ ఫన్ & ఇంటరెస్టింగ్ గా సాగే ఇంటర్వ్యూ చూసేయండి.

07:44ఏలూరు సేఫ్ హ్యాండ్స్ లో ఉందండి.. MP మహేష్ యాదవ్ పై బెల్లంకొండ శ్రీనివాస్ ప్రశంసలు | Asianet Telugu
02:06మనోజ్ అనగానే తడిగుడ్డ వేసుకొని కూర్చున్నాం: నారా రోహిత్ | Bhairavam movie | Asianet News Telugu
04:00నెక్స్ట్ ఈవెంట్ కి మిస్ అవ్వొద్దు కుమ్మేద్దాం..Director Vijay Kanakamedala | Asianet News Telugu
03:09ముగ్గురితో సిట్టింగ్ ఉంటేనే మజా..Actor Ajay Speech at Bhairam Trailer Event | Asianet News Telugu
05:06తిరుపతిలో ఉ.5గంటలకే వైన్ షాప్ ఓపెన్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భూమన అభినయ్| Asianet News Telugu
01:56గర్జించిన భారత సైన్యం.. పోస్టులు వదిలేసి ఉగ్ర మూక పరార్ | Operation Sindoor | Asianet News Telugu
06:57ఈ సినిమా పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ Naveen Chandra New Movie Opening | Karaali | Asianet News Telugu
03:50కొడాలి నాని అసలు ఇప్పుడు ఎక్కడున్నారు?Kodali Nani | YSRCP| Asianet News Telugu
03:59గుంటూరు మిర్చి యార్డు చైర్మన్ పదవిఎవరికి కేటాయిస్తారు?Guntur Mirchi Yard | Asianet News Telugu
02:01Nag Ashwin Launch Song in shashtipoorthi Movieవింటేజ్ ఇళయరాజ సాంగ్ విన్నట్టుంది| Asianet News Telugu