తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ఆర్పీ-సంజీవ్ గోయెంకా గ్రూప్ వ్యవస్థాపకుడు సంజీవ్ గోయెంకా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భారీ విరాళం అందించారు. శ్రీనివాసుడికి రూ.5 కోట్లు విలువ చేసే బంగారు ఆభరణాలను సమర్పించారు.