
ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి పద్మ విభూషణ్ అవార్డును అందుకున్నారు. ఎండోస్కోపీలో క్లినికల్ అభివృద్ధి, వైద్య పరిశోధనలో విశేష కృషి చేసిన ఆయన.. ఏసియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీని స్థాపించి ప్రపంచ ఎండోస్కోపీ ఆర్గనైజేషన్ నుంచి Centre of Excellence గుర్తింపును పొందారు.