తెలుగు సినీ డైరెక్టర్ గీతా కృష్ణకి ప్రముఖ సంగీత దర్శకుడు కోటి గట్టి వార్నింగ్ ఇచ్చారు. మ్యూజిక్ డైరెక్టర్లు, సింగర్లపై ఇటీవల ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో కోటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే బాగా ఎక్కువ అయిందని, ఇక అన్నీ ఆపాలని చెప్పారు.