
అమరావతి రాజధాని పనులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పునః ప్రారంభించారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం వెనుక వైపున ఏర్పాటు చేసిన సభా వేదిక నుండి 58 వేల కోట్ల రూపాయల విలువైన పనులకు ప్రధాన మంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. రాజధాని ప్రాంతంలో రాబోయే ప్రాజెక్టులకు సంబంధించిన AV చూసేయండి.