తమిళ నటుడు అజిత్ పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. ఢిల్లీలో రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని... రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు.