Mar 22, 2021, 11:37 AM IST
యాదాద్రి ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న(ఆదివారం) ఎదురుకొల్ల మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ అధికారులతో పాటు అధిక సంఖ్యలో భక్తులు, స్థానికులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి దర్శించుకున్నారు.