అక్రమ సంబంధం కొనసాగిస్తున్న భార్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త

అక్రమ సంబంధం కొనసాగిస్తున్న భార్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త

Published : Feb 26, 2022, 04:28 PM IST

అక్రమ సంబంధం పెట్టుకున్న భార్యను భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఘటన కరీంనగరంలో కలకలం సృష్టించింది. 

అక్రమ సంబంధం పెట్టుకున్న భార్యను భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఘటన కరీంనగరంలో కలకలం సృష్టించింది. కరీంనగర్ ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగం చేస్తున్న సదరు మహిళ అదే డిపార్ట్ మెంట్ లో పనిచేస్తున్న తోటి ఉద్యోగితో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు భర్త ఆరోపించాడు. ఈమేరకు నగరంలోని భగత్ నగర్ లో భార్య సోదరుడి ఇంట్లో ఇద్దరు కలిసి ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. బాధితుడు శశిధర్ ను చెప్పుతో కొట్టగా... తీవ్రంగా గాయాలయ్యాయి. ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ లో టైపిస్ట్ గా పనిచేస్తున్న శశిధర్ కు సదరు మహిళకు గతకొన్నేళ్లుగా అక్రమ సంబంధం నడుస్తోందని భర్త వాపోయాడు. తనకు ఆమెతో 2007 లో వివాహం జరిగిందని... ఇద్దరు  పిల్లలున్నారని తెలిపాడు. బావమరిది ప్రోత్సాహంతోనే ఈ తంతు జరిగుతోందని చెపుతున్నాడు. బావమరిదికి శశిధర్ 15లక్షల రూపాయలు ఇచ్చానని... డబ్బులు అడిగి నందుకు భార్య, బావమరిది కలిసి తనపై కేసులు కూడా పెట్టారని బాధితుడు చెపుతున్నాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు.
 

18:00బాలామృతం సభలో సీఎం రేవంత్ రెడ్డి సూపర్ స్పీచ్ | Asianet News Telugu
63:20కాళేశ్వరం ప్రాజెక్టు వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రెస్ మీట్ | Asianet News Telugu
35:16CM Revanth Reddy: 20 ఏళ్ల రాజకీయ ప్రస్థాన సభలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్ | Asianet Telugu
23:00శ్రీ సత్యసాయి ట్రస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న హీరో విజయ్ దేవరకొండ | Asianet News Telugu
08:39Vijay Deverakonda Superb Speech: విజయ్ దేవరకొండ స్పీచ్ కి సభ మొత్తం అరుపులే | Asianet News Telugu
04:06Fun Bucket Bhargav: ఒకప్పుడు నవ్వించిన సోషల్ మీడియా స్టార్ ఇప్పుడు ఏడిపిస్తున్నాడు | Asianet Telugu
07:38కవితను రోడ్డు పై ఈడ్చుకెళ్ళిన పోలీస్ లు | Kavitha Detained During Protest | Political Tensions
02:45BRS vs Congress: జూపల్లి కోసం కుర్చీ సిద్ధం చేసిన కేటీఆర్| Jupalli Krishna Rao | Asianet News Telugu
20:01కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు పడి పడి నవ్విన అధికారులు, రైతులు | Telangana Rythu Bharosa
16:41తవ్వే కొద్దీ గుట్టలు గా అప్పులు బయట పడుతున్నాయి | CM Revanth Reddy Launches Telangana Rythu Bharosa