Surya Vikramaditya Engagement: భట్టి కొడుకు, కోడలికి విజయేంద్రప్రసాద్ ఆశీర్వాదం | Asianet Telugu

Published : Nov 28, 2025, 11:19 AM IST

హైదరాబాద్ లో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య–సాక్షి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. విజయేంద్రప్రసాద్ పాల్గొని కాబోయే దంపతులను ఆశీర్వదించారు.