కరీంనగర్ స్మార్ట్ సిటీ పనుల్లో అపశృతి... గోడకూలి ఇద్దరు కూలీల మృతి

కరీంనగర్ స్మార్ట్ సిటీ పనుల్లో అపశృతి... గోడకూలి ఇద్దరు కూలీల మృతి

Published : Feb 02, 2023, 04:43 PM IST

కరీంనగర్ : స్మార్ట్ సిటీ పనుల్లో భాగంగా కరీంనగర్ లో చేపట్టిన డ్రైనేజీ కాలువ నిర్మాణ పనులు ఇద్దరిని బలితీసుకున్నాయి. 

కరీంనగర్ : స్మార్ట్ సిటీ పనుల్లో భాగంగా కరీంనగర్ లో చేపట్టిన డ్రైనేజీ కాలువ నిర్మాణ పనులు ఇద్దరిని బలితీసుకున్నాయి. ఎలాంటి భద్రతా చర్యలు పాటించకుండానే ఇళ్లముందు పెద్దపెద్ద గోతులు తల్లి పనులు చేస్తుండగా ఓ ఇంటి ప్రహారి గోడ ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో ఇద్దరు కూలీలపై శిథిలాలు పడి మృతిచెందారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సిసి కెమెరాల్లో రికార్డయ్యాయి. ఇంత ఘోరం జరిగినా అధికారులు, ప్రజాప్రతినిధులు చివరకు పనిచేయిస్తున్న కాంట్రాక్టర్ కూడా ఇప్పటివరకు స్పందించలేదు.  

05:03Mega Kitchen in Madhira: ఒక్క కిచెన్.. 16 మండలాల పిల్లలకు వేడి భోజనం | Bhatti Vikramarka | Asianet
329:27యశోద ఆసుపత్రికి కేసీఆర్ | KCR To Visit Peddi Sudarshan Reddy | Yashoda Hospital
06:12పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీని పరామర్శించిన కేసీఆర్ | KCR Meets Peddi Sudarshan Reddy Family
16:11నేషనల్ మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రెస్ మీట్ | Telangana CM Revanth Reddy Pressmeet
04:34నర్సంపేట మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు | Asianet News Telugu
08:27Heavy Rain in Hyderabad: హైదరాబాద్ లో భారీ వర్షం స్థంబించిన ట్రాఫిక్ | Asianet News Telugu
09:03ఇక్కడకూడా మహిళల పెత్తనమే వస్తది.. సీఎం రేవంత్ రెడ్డి పంచ్ లు | CM Revanth Reddy Funny Punches
05:00IPS Officer Uday Krishna Reddy Controversy Explained | Harassment Allegations & Viral Letter
03:12తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ హెచ్చరిక ఈ జిల్లాలలో భారీ వర్షాలు| Big Alert for AP & Telangana
03:36😂🤣 KTR Shares Funny Incident : మెడపై కత్తిపెట్టి నాది పులివెందుల అన్నాడు | Asianet News Telugu