Mar 12, 2021, 10:43 PM IST
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణలో కూడా చర్చ జరుగుతోంది. తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆ చర్చకు తెర తీశారు. దీంతో టీఆర్ఎస్, బిజెపి మధ్య మాటల యుద్ధం సాగుతోంది. దాని కథాకమామిషు ఏమిటో రేపు శనివారం ఉదయం 9 గంటలకు చూడండి...