అఘోరాలతో భర్తను చంపించాడని అనుమానం.. ఆడపడుచు భర్తను సజీవదహనం..

అఘోరాలతో భర్తను చంపించాడని అనుమానం.. ఆడపడుచు భర్తను సజీవదహనం..

Published : Nov 24, 2020, 03:11 PM IST

జగిత్యాల జిల్లాలో ఓ మనిషిని సజీవ దహనం చేసిన దారుణ సంఘటన కలకలం రేపింది. 
 

జగిత్యాల జిల్లాలో ఓ మనిషిని సజీవ దహనం చేసిన దారుణ సంఘటన కలకలం రేపింది. 
రాచర్ల పవన్‌ అనే సాప్ట్‌వేర్‌ ఉద్యోగిని గదిలో బందించి పెట్రోలు పోసి అతని సొంత బంధవులే సజీవదహనం చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సజీవ దహనంపై వివరాలు సేకరిస్తున్నారు..  పవన్‌ చిన్న బహ్మర్ది జగన్‌ ఇటీవల గుండెపోటుతో మృతి చెందాడు. దీనికి పవనే ఏదో చేయించాడని కక్ష్య కట్టిన ఆయన భార్య సుమలత ఈ దారుణానికి ఒడిగట్టింది. జగిత్యాల డీఎస్పీ వెంకరమణ, సీఐ కిషోర్‌, ఎస్సై నాగరాజు, శివకృష్ణ సంఘటన స్థలానికి చేరుకుని పూర్తి దర్యాప్తు చేపట్టారు. 

24:53CM Revanth Reddy Pressmeet: కేంద్రంపై రెచ్చిపోయిన సీఎం రేవంత్ రెడ్డి | Asianet News Telugu
03:08ట్రంప్ మెచ్చిన తెలుగు మహిళ.. US పాలిటిక్స్ లో సంచలనం | Saritha Komatireddy | Donald Trump
04:24CM Revanth Reddy America Tour: సీఎం రేవంత్ రెడ్డి అమెరికా ప‌ర్య‌ట‌న‌ రద్దు అస‌లేం జ‌రిగిందంటే?
02:49Telangana rain alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్ దూసుకొస్తున్న అల్పపీడనం | Asianet News Telugu
03:21Telangana Rain Alert: తెలంగాణలో 11 జిల్లాలకు ప్రత్యేక హెచ్చరిక...ఉరుములు, మెరుపుల‌తో భారీ వ‌ర్షాలు
07:06రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన ఫోక్‌ డ్యాన్సర్లు | Eshwar Sai & Madhuri Rathod Viral Video
27:01సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పై CM రేవంత్ రెడ్డి గూస్ బంప్స్ స్పీచ్| Sardar Sarvai Papanna Goud
10:53సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి | Sardar Sarvai Papanna Goud
20:48పేదవాడికి కార్పొరేట్‌ స్థాయి వైద్యంమే లక్ష్యం CM రేవంత్ రెడ్డి | Sanathnagar TIMS Hospital
06:12ములుగు సభలో స్పీచ్ అదరగొట్టిన మంత్రి సీతక్క | Asianet News Telugu