తెలంగాణకు హరితహారం : అడవిని తలపిస్తున్న కరీంనగర్ కమీషనరేట్...

తెలంగాణకు హరితహారం : అడవిని తలపిస్తున్న కరీంనగర్ కమీషనరేట్...

Bukka Sumabala   | Asianet News
Published : May 25, 2020, 11:31 AM IST

తెలంగాణకు హరితహారంలో భాగంగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కాంపౌండ్ లోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో వేసిన మొక్కలు ఇప్పుడు అడవిని తలపిస్తున్నాయి.

తెలంగాణకు హరితహారంలో భాగంగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కాంపౌండ్ లోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో వేసిన మొక్కలు ఇప్పుడు అడవిని తలపిస్తున్నాయి. మియావాకీ పద్ధతిలో ఎకరా స్థలంలో 12వేల 5 వందల స్థానిక జాతుల మొక్కలను పెంచుతున్నారు. కరీంనగర్ సిపి కమలాసన్ రెడ్డి ఆధ్వర్యంలో తీసుకున్న జాగ్రత్తలు ఇప్పుడు కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ ను ఆకుపచ్చఅడవిగా మార్చేశాయి. 2019లో నాటిన మొక్కలు ఒక్క ఏడాదిలోనే అడవిలా పెరిగిపోయాయి. ఈ విషయాన్ని స్వయంగా స్మితా సబర్వాల్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

22:19CM Revanth Reddy Speech: విద్యా అభివృద్ధికి రూ. 26,600 కోట్లు సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్
14:43Governor Shiv Pratap Shukla Speech: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సూపర్ స్పీచ్
21:44CM Revanth Reddy: ఎల్బీ స్టేడియంలో విద్యార్థులకుసీఎం రేవంత్ రెడ్డి అదిరిపోయే గిఫ్ట్| Asianet Telugu
10:42మీరు నా గుండె చప్పుడు జనసేన తెలంగాణ కార్యాలయ ప్రారంభోత్సవంలో పవన్ కళ్యాణ్ | Asianet News Telugu
11:58JanaSena Telangana New State: హైదరాబాద్ మణికొండలో జనసేన తెలంగాణ నూతనరాష్ట్ర కార్యాలయం ప్రారంభం
02:08Pawan Kalyan మీద దేశద్రోహం కేసు పెట్టాలి: Kalvakuntla Kavitha | Asianet News Telugu
03:31Revanth Reddy emotional: కొడంగల్‌లో ఓడిపోయా.. నాపని అయిపోయిందని.. | Asianet News Telugu
02:34అభిమాని కోరికతీర్చిన Pawan Kalyan.. గంటలోనే Niranjan కి ట్యాబ్, కుక్కపిల్ల | Asianet News Telugu
07:54CM Revanth Reddy: వంట చేసి విద్యార్థులతో కలిసి తిన్న సీఎం రేవంత్ రెడ్డి | Asianet News Telugu
23:44CM Revanth Reddy Inaugurates Telangana Public School | Breakfast Scheme Launched | Asianet Telugu