DishaCaseAccusedEncounter : పోలీసులకు స్వీట్లు తినింపించిన దిశ ఇరుగుపొరుగు

Dec 6, 2019, 12:10 PM IST

వెటర్నరీ డాక్టర్ దిశ ఇరుగుపొరుగు సంబరాలు చేసుకుంటున్నారు. పోలీసులకు స్వీట్లు తినిపించారు. దిశ హత్యాచారం కేసులో నిందితులు నలుగురిని ఈ తెల్లవారుజాము ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే.