ఎమ్మెల్యే దౌర్జన్యం... వార్త రాసినందుకు ఇల్లు కూలగొట్టించాడు

ఎమ్మెల్యే దౌర్జన్యం... వార్త రాసినందుకు ఇల్లు కూలగొట్టించాడు

Published : May 21, 2020, 05:29 PM IST

సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ నియోజక వర్గంలో ఎంఏల్ఏ భూపాల్ రెడ్డి కొద్దిరోజుల క్రితం తన 60వ జన్మదిన వేడుకలను వందలాది మంది సమక్షంలో ఓ పంక్షన్ హాల్ లో కేక్ కట్ చేసి వేడుక చేసుకున్నారు.

సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ నియోజక వర్గంలో ఎంఏల్ఏ భూపాల్ రెడ్డి కొద్దిరోజుల క్రితం తన 60వ జన్మదిన వేడుకలను వందలాది మంది సమక్షంలో ఓ పంక్షన్ హాల్ లో కేక్ కట్ చేసి వేడుక చేసుకున్నారు. లాక్ డౌన్ సమయంలో ఇలా చేయడాన్ని కరోనా సమయంలో వేడుకలా అంటూ వార్తను ప్రసారం చేసిన పాపానికి అతనిపై  కక్ష పూరితంగా వ్యవహరించి నిర్మాణంలో ఉన్న ఆ జర్నలిస్టు ఇంటిని అక్రమ కట్టడం పేరుతో బలవంతంగా కూల్చేయించాడు. ఆ జర్నలిస్టు ఆవేదన వీడియోలో చూడండి...

02:57పిడుగులు, ఈదురుగాలుల జాగ్రత్త.. ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్ | Asianet News Telugu
03:28బిగ్ అలర్ట్.. ఏపీ, తెలంగాణపై మళ్లీ వాయుగుండం | Big Weather Alert for AP & Telangana!
04:39తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వర్షాలు...గ్రౌండ్ లెవల్లో అధికారుల అలర్ట్ | Heavy Rains Alert
21:58తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో CM రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్ | CM Revanth Reddy Full Speech
18:22Talasani As Revanth Reddy | Telangana Mock Assembly | KTR | KCR | Asianet News Telugu
42:12నాన్ స్టాప్ 40 నిముషాలు నవ్వులు | Telangana Mock Assembly | KTR | Revanth Reddy | Asianet Telugu
08:55తెలంగాణ అసెంబ్లీలో చంద్రబాబు ప్రస్తావన | CM Revanth Reddy | Chandrababu | Asianet Telugu
09:01కేటీఆర్..ఇది పద్దతి కాదు..Speaker Gaddam Prasad To MLA KTR | Telangana Assembly Session
02:24KTR VS POLICE | KTR Fumes Over KCR Security | Asianet News Telugu
15:25కేసీఆర్ ఇంటివద్ద హై టెన్షన్ చుట్టుముట్టిన కాంగ్రెస్ నేతలు | High Tension at KCR Erravelli Residence