ఆస్కార్ సాంగ్ నాటు నాటు సింగర్ రాహుల్ కు తలసాని ఆత్మీయ సత్కారం

ఆస్కార్ సాంగ్ నాటు నాటు సింగర్ రాహుల్ కు తలసాని ఆత్మీయ సత్కారం

Published : Mar 23, 2023, 01:21 PM IST

హైదరాబాద్ :ప్రపంచ సినీరంగంలో అత్యంత ఉన్నతమైనది ఆస్కార్ అవార్డ్.

హైదరాబాద్ :ప్రపంచ సినీరంగంలో అత్యంత ఉన్నతమైనది ఆస్కార్ అవార్డ్. ఈ అవార్డును పొందేందుకు హాలీవుడ్ తో పాటు ప్రపంచంలోని మూవీ దిగ్గజాలు కోరుకుంటున్నాయి. అలాంటి అద్భుత అవార్డు తాజాగా తెలుగు సినిమా పాటకు దక్కిన విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ మూవీలో నాటు నాటు పాటకు ఆస్కార్ దక్కగా... తాజాగా ఈ పాట పాడిన యువ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందించారు. ఆస్కార్ వేడుకల తర్వాత ఆర్ఆర్ఆర్ టీమ్ అమెరికాలోనే వుండి ఇటీవలే హైదరాబాద్ కు వచ్చారు. ఈ క్రమంలోనే రాహుల్ ను మంత్రి తలసాని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. అతడికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపి భవిష్యత్ లో ఇలాంటి మరిన్ని అద్భుతమైన పాటలు పాడాలని కోరుకుంటున్నానని తలసాని అన్నారు.

74:37KCR Press Meet from Telangana Bhavan:చంద్రబాబు, రేవంత్ రెడ్డిపై కేసీఆర్ పంచ్ లు| Asianet News Telugu
12:17KCR Press Meet from Telangana Bhavan: చంద్రబాబు పై కేసీఆర్ సెటైర్లు | Asianet News Telugu
43:17KCR Press Meet: ఇప్పటి వరకు ఒక లెక్క రేపటి నుంచి మరో లెక్క: కేసీఆర్| Asianet News Telugu
09:51KCR Press Meet: పాలమూరు కి అప్పటి సమైఖ్య ప్రభుత్వం చేసిన ద్రోహం: కేసీఆర్| Asianet News Telugu
20:59KCR Press Meet: రేవంత్ రెడ్డి పై రెచ్చిపోయిన కేసీఆర్ | Asianet News Telugu
06:37KCR Press Meet from Telangana Bhavan: చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు కేసీఆర్‌| Asianet News Telugu
03:13KCR Press Meet from Telangana Bhavan: తెలంగాణ భవన్ కుచేరుకున్న కేసీఆర్‌ | Asianet News Telugu
18:54CM Revanth Reddy Speech: క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ | Asianet News Telugu
23:32Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu
27:19Revanth Reddy Press Meet: సర్పంచ్ ల గెలుపు పై రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ | Asianet News Telugu