మహబూబ్ నగర్ జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్

30, Oct 2020, 4:24 PM

దేవరకద్ర నియోజకవర్గంలో నూతనంగా నిర్మించిన 80 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ను ప్రారంభించారు  మంత్రి . అలాగే  మాజీ సమితి అధ్యక్షులు దివంగత నాయకులు అల రఘుపతి రెడ్డి గారి విగ్ర  ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు .