నువ్వెంతంటే నువ్వెంత.. వేదికపైనే జగదీశ్ రెడ్డి - ఉత్తమ్‌ల బాహాబాహీ (వీడియో)

నువ్వెంతంటే నువ్వెంత.. వేదికపైనే జగదీశ్ రెడ్డి - ఉత్తమ్‌ల బాహాబాహీ (వీడియో)

Siva Kodati |  
Published : May 31, 2020, 10:42 PM IST

పీసీసీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి జగదీష్ రెడ్డి ల మధ్య మాటల యుద్దం జరిగింది. స్టేజీపై నువ్వెంత అంటే నువ్వెంత అంటూ దూషించుకొన్నారు.
 

పీసీసీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి జగదీష్ రెడ్డి ల మధ్య మాటల యుద్దం జరిగింది. స్టేజీపై నువ్వెంత అంటే నువ్వెంత అంటూ దూషించుకొన్నారు.

నియంత్రిత సాగు విధానంపై నల్గొండ లో ఆదివారం నాడు ప్రజా ప్రతినిధులు, రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రుణ మాఫీ విషయమై పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి జగదీష్ రెడ్డిల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకొంది.

తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నియంత్రిత సాగు విధానంపై మాట్లాడే సమయంలో ప్రభుత్వం తీరును ఎండగట్టారు. రైతు బంధును కుదించేందుకు నియంత్రిత సాగు విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చిందన్నారు. 

ఆ తర్వాత మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడారు. ఈ సమయంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి జోక్యం చేసుకొన్నాడు. దీంతో ఇరువురి మధ్య మాటా మాటా పెరిగింది.రుణమాఫీని పూర్తి చేయలేదని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వాగ్వాదం చోటు చేసుకొంది.

22:19CM Revanth Reddy Speech: విద్యా అభివృద్ధికి రూ. 26,600 కోట్లు సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్
14:43Governor Shiv Pratap Shukla Speech: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సూపర్ స్పీచ్
21:44CM Revanth Reddy: ఎల్బీ స్టేడియంలో విద్యార్థులకుసీఎం రేవంత్ రెడ్డి అదిరిపోయే గిఫ్ట్| Asianet Telugu
10:42మీరు నా గుండె చప్పుడు జనసేన తెలంగాణ కార్యాలయ ప్రారంభోత్సవంలో పవన్ కళ్యాణ్ | Asianet News Telugu
11:58JanaSena Telangana New State: హైదరాబాద్ మణికొండలో జనసేన తెలంగాణ నూతనరాష్ట్ర కార్యాలయం ప్రారంభం
02:08Pawan Kalyan మీద దేశద్రోహం కేసు పెట్టాలి: Kalvakuntla Kavitha | Asianet News Telugu
03:31Revanth Reddy emotional: కొడంగల్‌లో ఓడిపోయా.. నాపని అయిపోయిందని.. | Asianet News Telugu
02:34అభిమాని కోరికతీర్చిన Pawan Kalyan.. గంటలోనే Niranjan కి ట్యాబ్, కుక్కపిల్ల | Asianet News Telugu
07:54CM Revanth Reddy: వంట చేసి విద్యార్థులతో కలిసి తిన్న సీఎం రేవంత్ రెడ్డి | Asianet News Telugu
23:44CM Revanth Reddy Inaugurates Telangana Public School | Breakfast Scheme Launched | Asianet Telugu