హుజురాబాద్: మంత్రి హరీష్, గెల్లు శ్రీనివాస్ కు రాఖీ కట్టిన మహిళలు

హుజురాబాద్: మంత్రి హరీష్, గెల్లు శ్రీనివాస్ కు రాఖీ కట్టిన మహిళలు

Naresh Kumar   | Asianet News
Published : Aug 22, 2021, 11:48 AM IST

సిద్దిపేట: హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని మహిళా ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావుకు రాఖీ కట్టారు. మంత్రితో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్,   హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితల సతీష్ బాబు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ లకు కూడా మహిళలు రాఖీ కట్టారు. ఈ వేడుకల్లో జెడ్పీ చైర్మన్ కనమల విజయ, మున్సిపల్ చైర్మన్ గాంధే రాధిక శ్రీనివాస్, ఇల్లంతకుంట ఎంపిపి పాపని వేంకటేష్, వీణవంక ఎంపిపి ముసిపట్ల రేణుకా తిరుపతి రెడ్డి, హుజురాబాద్ ఎంపిపి ఇరుమల్ల రాణీ సురేందర్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.
 
23:25Revanth Reddy: తల్లితండ్రులకు జీవనాధారం లేకుండా చేస్తే జీతంలో 15శాతం కట్ చేస్తా| Asianet News Telugu
24:01KTR Meets Newly Elected BRS Sarpanches in MBNR | KTR Comments on Revanth Reddy | Asianet News Telugu
30:25Venkaiah Naidu Speech: వెంకయ్య నాయుడు పంచ్ లకి పడిపడి నవ్విన బ్రహ్మానందం| Asianet News Telugu
16:53Brahmanandam Spech: వెంకయ్య నాయుడుపై బ్రహ్మానందం పంచ్ లు | Asianet News Telugu
19:41Venkaiah Naidu Attends Sankranti: ఈ చిన్నారి రికార్డ్ చూసి వెంకయ్య నాయుడు షాక్| Asianet News Telugu
09:49Venkaiah Naidu Attends Sankranti: వెంకయ్య నాయుడుకి మోకాళ్ళ పై దండం పెట్టిన ఎద్దు | Asianet Telugu
04:57Warangal RTC Special Arrangements: సంక్రాంతి సందర్బంగా కిటకిట లాడిన బస్టాండ్ లు| Asianet News Telugu
15:52Minister Sridhar Babu Comments: భూములు కోల్పోయిన రైతుల సమస్యలను పరిష్కరిస్తాం | Asianet News Telugu
04:00చైనీస్ మాంజాపై సజ్జనార్ కొరడా | Sajjanar Strong Warning on Chinese Manja Sales | Asianet News Telugu
04:07Invite KCR To Medaram Jatara: కేసీఆర్ కు మేడారం ఆహ్వాన పత్రిక అందజేసిన మంత్రులు| Asianet News Telugu