Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu

Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu

Published : Dec 19, 2025, 09:00 PM IST

భద్రాద్రి సీతారామచంద్రస్వామి సాక్షిగా ఆలయ అభివృద్ధి కోసం 350 కోట్లు కేటాయిస్తామని చెప్పి, నేడు ఆ ఊసే ఎత్తడం లేదు. సామాన్య ప్రజలను మోసం చేసినట్టుగా ఆ రాముడిని కూడా రేవంత్ రెడ్డి మోసం చేసాడని - తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.