గోదావరినదీ లో నీటి ప్రవాహం పెరగడంతో కాళేశ్వరం పంప్ హౌస్  మోటార్లు నిలిపివేత

గోదావరినదీ లో నీటి ప్రవాహం పెరగడంతో కాళేశ్వరం పంప్ హౌస్ మోటార్లు నిలిపివేత

Published : Aug 15, 2020, 04:44 PM IST

గోదావరినదీ లో నీటి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించిన పంప్ హౌస్ లో మోటార్లు నిలిపివేశారు. 

గోదావరినదీ లో నీటి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించిన పంప్ హౌస్ లో మోటార్లు నిలిపివేశారు.పెద్దపెల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు వద్ద నిర్మించిన సరస్వతీ పంప్ హౌస్ లో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మోటార్లు ఆఫ్ చేసినట్లు స్థానిక ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు.ఈ రోజు ఉదయం  వరకు పార్వతీ బ్యారేజీ లోకి నీటిని ఎత్తిపోశారు. వరుసగా  గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోదావరినదిలో నీటి ప్రవాహం పెరగడంతో బ్యారేజీ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
 

05:30Mangli: మంగ్లీపై ఫిర్యాదు చేసేందుకు మద్యం తాగి వచ్చిన న్యాయవాది సుబ్బారావు | Asianet News Telugu
01:53Today Gold Rate:పసిడి ప్రియులకు Good News.. తగ్గిన బంగారం ధరలు! | 13April2026 | Asianet News Telugu
03:43Jeevan Reddy: అన్నా.. నన్ను దేవుడే పంపిండు మీతో కలిసి పని చేయమని: జీవన్ రెడ్డి | Asianet News Telugu
04:06RED Alert: ఈ జిల్లాల్లో మాడు పగిలే ఎండలు 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్| Asianet News Telugu
04:16YCP Leaders Protest Against ABN Weekend Comment Over Controversial Remarks | Asianet News Telugu
35:02CM Revanth Reddy: పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన CM రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్| Asianet Telugu
03:08Renu Desai Fires on Social Media Trolls: బూతులు పెడితే జైలుకే- రేణుదేశాయ్ హెచ్చరిక | Asianet Telugu
05:07CM Revanth Reddy English Speech: ఇంగ్లీష్ లో స్పీచ్ అదరగొట్టిన సీఎం రేవంత్ రెడ్డి | Asianet Telugu
03:33సీఐడీ విచారణకు Padi Kaushik Reddy | Sammakka-Saralamma Jatara Case | BRS MLA | Asianet News Telugu
25:33CM Revanth Reddy Speech: ఈలోపం దేశ భవిష్యత్తుకు చాలాఇబ్బందికరం | AI Challenges | Asianet News Telugu